నిర్వాసితత్వం -స్త్రీలపై రాజ్యహింస
- యం.రత్నమాల
నిర్వాసితులు అవుతున్న ప్రజల గురించి అయినా, నిర్వాసిత ప్రాంతాల గురించి అయినా మాట్లాడాలి అంటే – ముందు వలసల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే వలసలకు, నిర్వాసితత్వంకు చాలా సంబంధం వుంది. ప్రజలు ఒకచోట నిర్వాసితులు అయినపుడు మరోచోటుకు వలస వెళ్తుంటారు. ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటేనే నిర్బంధంగానో, మాయచేసో ప్రజలను ఆ ప్రాంతం నుంచి నిర్వాసితులను చేయగలిగేది. నిర్వాసితులైన ప్రజలకు ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలు చూపనప్పుడు ప్రజలు జీవనాధారం వెతుక్కుంటూ వలస పోకతప్పదు కదా! అయితే ఇక్కడ మనకు రెండు అనుభవాలు వున్నాయి. Click Here to Read complete article>>
(Courtesy : Bhumika.org)






