Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పోలేపల్లి బాధితుల ఎన్నికల కరపత్రం

with one comment

(పూర్తి చిత్రం కొరకు బొమ్మపై నొక్కండి)

* * *

Polepally SEZ Farmers who are contesting in the 2009 Parliament Elections to protest against the illegal land acquisition for Polepally (Jadcherla) SEZ

( Contestant names from left to right V.Venkateshwarlu, Budigi Jangam Lakshmamma, Ussain Rangamma, Mala Jangilamma, Etti Chinna Venkaiah, Ussaini Satyamma, Kandoori Kurmaiah, Seenaiah Goud, Gangapuri Ravinder Goud, M.A.Jabbar, Mala Pandu, Etti Lingaiah, Gajje Narsimhulu, Depalle Sayanna, Kandoori Narsimlu)

Link to Polepally Blog!

Written by మధు కాగుల

April 10, 2009 at 8:54 pm

One Response

Subscribe to comments with RSS.

  1. ఇది నిజంగా భారత దేశ ప్రజాస్వమ్యం లోనే ఒక అపూరూప ఘట్టంగా పేర్కొనవచ్చును…..పోలెపల్లి లొ పోటీ చెస్తున్న 15 మంది అభ్యర్థులు కలిసి ఉమ్మడిగా ఒక కరపత్రం ప్రచురించడం …అలాగే తాము గెలువడానికి పోటీ చెయటం లెదని..తమ సమస్య ను దేశ వ్యాప్తంగా ప్రజలకు తెలియ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నామని….అందుకు ఎన్నికలలో పోటీ చెయ్యడం అనే మార్గాన్ని ఎన్నుకున్నామని చెప్పడం నిజంగా చాల గొప్ప విషయం…..మన దేశ ప్రజాస్వమ్యం పై యెందరొ చదువుకున్న వాళ్ళకు అస్సలు నమ్మకమే లేదు….కాని ప్రజాస్వామ్యం పై నిజంగా విశ్వాసం ఉంచి, దానిని బాగు పరచె విధంగా క్రుషి చేస్తున్న ఈ పోలెపల్లి ప్రజలు నిజంగా అభినందనీయులు….
    నిరక్షరాస్యులుగా మనం భావించే ఈ అభ్యర్థుల ఒక్క నామినేషన్ కూడా తిరస్కరణకు గురి కాకపోవడం….కొన్ని చొట్ల ప్రధాన అభ్యర్థుల నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురి కావదం చూస్తే….పోలేపల్లి ప్రజలకు ఎన్నికల ప్రక్రియ పట్ల ఉన్న సమాచారం…….వాళ్ళను నిజమైన అక్షరాస్యులుగా గుర్తింప చేస్తున్నది…

    kjaanu

    April 26, 2009 at 8:16 am


Leave a Reply