Archive for the ‘News Archive’ Category
సెజ్ బాధిత మహిళల అరెస్టు
జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: కేసు వివరాలేవి తెలుపకుండా సెజ్ బాధితులను పోలీసులు అరెస్టు చేయడంతో జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామం ఉలిక్కిపడింది. ఈ విషయంపై టీవీల్లో వార్తలు రావడంతో చర్చనీయాంశమైంది. చివరకు జడ్చర్ల కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా బెయిల్‌పై విడుదల కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Read the rest of this entry »
యుద్ధం ముగియలేదు
ప్రియమైన శాంతి కాముకులారా!
మా పసిమొగ్గల పచ్చినెత్తురుతో
శాంతిని అభిషేకించండి
Read the rest of this entry »
Polepally SEZ contestants make their point
- K. Venkateshwarlu
HYDERABAD: Fifteen contestants for Mahabubnagar Lok Sabha seat, all victims of Polepally Special Economic Zone and two supporters of their cause, made their voice heard loud and clear yet again by bagging as many as 77,568.
Like in the previous Assembly byelections, these votes could have marred the chances of the Congress candidate, D. Vithal Rao as his Telangana Rashtra Samithi rival, K. Chandrasekhar Rao won by a majority of mere 20,000 votes. Conversely, the TRS candidate too would have improved his victory margin by 50,000 votes more.
సత్తా చాటిన సెజ్ బాధితులు
15 మంది అభ్యర్థులకు 65 వేల ఓట్లు | ప్రధాన పార్టీల గెలుపును శాసించిన ‘పోలేపల్లి’
(మహబూబ్‌నగర్ -ఆన్‌లైన్ ప్రతినిధి) మహబూబ్‌నగర్ పార్లమెంటుకు పోటీచేసిన పోలేపల్లి సెజ్ బాధితులు ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేశారు. 15 మంది బాధితులు పోటీచేసి 65 వేల ఓట్లు సంపాదించారు. ఇక్కడ గెలుపొందిన కేసీఆర్‌కు 20,184 ఓట్ల ఆధిక్యత లభించింది. సెజ్ బాధితులు పోటీలో లేకుంటే.. ఈ ఓట్లు కాంగ్రెస్‌కు వెళ్లివుంటే కేసీఆర్ ఓటమి బాట పట్టేవారే. ఈవిధంగా సెజ్ బాధితులు ఎన్నికల్లో పోటీచేసి తమ సమస్యను లోకానికి చాటిచెప్పారు. జడ్చర్ల ఉప ఎన్నికల్లోనూ సెజ్ బాధితులు పోటీచేసి టీఆర్‌ఎస్‌కు ఇబ్బంది కలిగించారు.
సెజ్ బాధితులకు 94 వేల ఓట్లు
స్టేషన్ మహబూబ్‌నగర్, మేజర్‌న్యూస్: మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన 15 మంది సెజ్ బాధితులు 80వేలకు పైగా ఓట్లు సాధించడం గమనార్హం. తాము లక్ష ఓట్లు సాధిస్తామని బాధితులు మొదటినుంచి ప్రకటిస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఓట్లు రావడం విశేషం. వారిలో రవీందర్‌గౌడ్ అనే బాధితుడు 13,396 ఓట్లు సాధించగా, కర్రె జంగయ్య 11,268 బుడిగెజంగం లక్ష్మమ్మ 9,811, వీరితో పాటు బీఎస్పీ అభ్యర్థిగా సెజ్ బాధితుడైన పాలెం సుదర్శన్‌గౌడ్ సైతం బరిలో ఉన్నారు, ఇతడు 13,593 ఓట్లు సాధించారు. ఇవి కలిపితే సెజ్ బాధితులకు పోలైన ఓట్లు 94 వేలు దాటుతున్నాయి. Read the rest of this entry »
Mahabubnagar 2009 Elections Verdict
Once again Polepally played a critical role in demonstrating what the poor and the exploited villagers can still do in carrying out the struggle without compromises and using every means available in taking forward the movement against atrocious SEZ policies
Polepally would stand as a model for the strength of peoples struggle in electoral matters as well. While the established political parties of different shades in the state talk of the strength of money bags, the poor and displaced and harassed have proved they can do wonders. The strength is their struggle and commitment for people’s cause.
Parliamentary Constituency: Mahabubnagar
Courtesy : www.indian-elections.com
List of Polepally ‘Mahabubnagar’ Constituents
| Polling Date : Apr 16 | Results : 16th May 2009 | |
|
|
|||||
ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయనున్న సెజ్ బాధితులు
పోటీతో.. పోలేపల్లి నిరసన
ఓటుతో ప్రభుత్వ వ్యతిరేకత సమీకరణ | పాలమూరు లోక్‌సభకు 15 మంది పోటీ
మహబూబ్‌నగర్,న్యూస్‌టుడే: పోలేపల్లి రైతులకు పొలం..ఇళ్లు తప్ప మరేదీ తెలియదు..ఉదయం లేవగానే పశువులను చెలకలకు తీసుకెళ్లి..పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చి జొన్న గటకలో పచ్చి మిరపకాయ నంజుకొని హాయిగా కాలం వెళ్లదీసేవారు..కాని సెజ్ వాళ్ల జీవితాలపై పిడుగు వేసింది.. ఉన్న 800 ఎకరాలు పోయాయి..రైతుల జీవితాలు బీళ్లుగా మారాయి. చచ్చినా పూడ్చేందుకు స్థలం లేకుండా పోయింది.. ఒకప్పుడు పచ్చని పొలాల్లో బిక్కుబిక్కుమంటూ గట్ల వెంటున్న చింతచెట్లే ఇపుడు ఉద్యమానికి నీడనిస్తున్నాయి… Read the rest of this entry »
Polepally victims to voice plight at New Delhi
Fifteen villagers contest as independent candidates for Mahabubnagar Lok Sabha seat

Photo: P. V. Sivakumar
Registering protest: Pollepally SEZ victims who contested as independent candidates engaged in discussion after polling at Jadcherla. -
POLEPALLY (Mahabubnagar Dt): Victims of Polepally Special Economic Zone whose lands were acquired at low prices for setting up a pharmaceutical SEZ in Jadcherla constituency of Mahbubnagar district are planning to go to New Delhi on the day the new government is be sworn in.
The victims already drew national attention by fielding 15 among them as independent candidates for Mahabubnagar Lok Sabha seat, making it probably the only constituency with so many independents in the first phase. And, they want to make the new Prime Minister realise their plight and ‘do something to remedy the loss incurred with no fault of theirs’.
The 350-odd families voted en masse for their candidates but, casting 2,400 votes on the electronic voting machines was not an easy affair for villagers, mostly illiterate.
New to EVMs
Troubled as they were to identify their candidates’ names in the EVMs, the victims were, however, committed to continue their struggle as assurances given to them like permanent jobs and house sites are hard to come by. “It is not just our vote.
People from neighbouring villages also voted for us and this vote is all set to tilt the balance,” G. Ravindra Goud, one of the contestants said.
What about the choice of the villagers as the election was held simultaneously to Jadcherla Assembly segment? “They may have different affiliations, but our people we firmly believe have not voted for the party which created so much of trouble for us,” B. Lakshmamma and Rangavva, two other candidates said hinting at the trouble in store for Congress candidate Mallu Ravi in the fray.
Courtesy: Hindu
URL: http://www.hindu.com/2009/04/19/stories/2009041954160400.htm
పోలేపల్లిలో పుస్తకావిష్కరణ
జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: ‘నేను పోలేపల్లి పీనుగను మాట్లాడుతున్నా’ పుస్తకాన్ని విప్లవ రచయితల సంఘం నాయకులు వరవరరావు ఆవిష్కరించారు. సోమవారం జడ్చర్ల మండలం పోలేపల్లిలో సెజ్ బాధిత రైతులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో పోలేపల్లి బాధితుల కథనాలు ఉన్నాయి. కార్యక్రమంలో గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మొదటిసారిగా పోలేపల్లిని సందర్శించిన వరవరరావు గ్రామంలో పర్యటించి బాధితులతో మాట్లాడారు.
ఈనాడు దినపత్రిక (14 ఏప్రిల్ 2009)
AP: Displaced farmers enter poll fray
April 14, 2009, Times of India
They are displaced farmers and they know that their chance of getting elected is very remote. Yet, they have entered the electoral fray.
As many as 15 farmers of Polepally village in the backward Mahabubnagar district of Andhra Pradesh have filed their nomination for the Mahabubnagar Lok Sabha constituency as independent candidates for the coming general elections.
Their purpose is to draw people’s attention to their plight and also of all others whose land have been acquired for setting up a Special Economic Zone. Of course, this is not for the first time that the unlettered and apolitical farmers are contesting the elections. They had done so in the by-elections held in May 2008. Thirteen of them contested for the Jadcherala assembly segment, which comprises Polepally. They together garnered over 13,500 votes and all of them forfeited their security deposits.
They were, however, happy at the outcome as they could draw the attention of the people of the state to their prolonged struggle against the SEZ. This time, they want to draw the attention of the country.
The farmers’ problems started in 2003, when the then Telugu Desam Party government identified 969 acres in Polepally and Mudureddypally villages for setting up the SEZ. In 2005, the Congress government enforced the proposal leading to displacement of around 350 small and marginal farmers. Nearly half the land acquired was assigned land belonging to dalits and tribals.
According to farmers, their compensation ranged from Rs 18,000 to Rs 50,000 per acre depending on whether it was an assigned or patta land, while the market price stood at around Rs 20 lakh an acre.
The farmers were against the SEZ from the beginning. In 2003, they blocked the Hyderabad-Bangalore national highway in protest against land acquisition. The next year, they staged a demonstration before the state Legislative Assembly. A Polepally SEZ Vyathireka Aikya Sanghatana (Alliance against Polepally SEZ) was formed and the struggle continued.
Meanwhile, 200 acres in the SEZ have been earmarked for pharmaceutical companies, where Hyderabad-based Aurobindo Pharma Ltd and Hetero Drugs Ltd are setting up their facilities.
By C H Prashanth Reddy in Hyderabad
Displaced Polepally ryots out to prove a point
By Ravi Reddy ( The Hindu)
Enter the Lok Sabha race seeking abolition of SEZ Act, restoration of their lands and a check on pollution

PHOTO: K. RAMESH BABU
DETERMINED LOT: Displaced farmers of Polepally village are contesting the Lok Sabha polls to oppose the SEZ.
POLEPALLY (MAHABUBNAGAR DT): They are all unlettered farmers who have never been active in politics even in their own village. But circumstances seemed to have willed otherwise for over 360 farmers’ families of this village in the backward Jadcharla Assembly constituency of the drought-prone Mahabubnagar district, known for migration of labourers on a large scale.
పోలేపల్లి బాధితుల ఎన్నికల కరపత్రం
(పూర్తి చిత్రం కొరకు బొమ్మపై నొక్కండి)
- కరపత్రం: మొదటి పేజీ
- కరపత్రం: రెండో పేజీ
- కరపత్రం: మూడో పేజీ
- కరపత్రం: నాలుగో పేజీ
మరో ఆర్తగీతం
- అల్లం నారాయణ
ఇప్పుడంతా జాతర. సమ్మక్క సారక్క జాతరల శివ్వాలు తూలినట్టు, ఇప్పుడు ఓ నెలరోజులు అన్ని పార్టీలూ శివ్వాలు తూలుతాయి. అటెంక మళ్లీ అయిదేండ్లదాకా.. రారెవ్వరు? గుద్దు ఇప్పుడే.. కక్షకట్టి అందరి ముఖాల మీదా ముద్దెర. మాయామోహం చూపుతున్న ముఖాల మీద…
‘కడుపున కాయో, పండో కాయకుంటే నే బాగుండు’ పండంటి పాపను కని అంగట్ల అమ్ముకోవడం ఇప్పుడు పాతబడిపోయింది. పాలసేపులు బిడ్డా. ఎవరికి చెప్పుకోను. పాలసేపుల కన్నకడుపు కోత బాధ. ఆరుస్తరా! తీరుస్తరా! పాణం బిగపడ్తది. మనసుల అగ్గిరేగుతది. Read the rest of this entry »











