Archive for the ‘Photos’ Category
Polepally SEZ Farmers Contesting in 2009 Parliament Elections
సంగ్రామ దేవత
- హెచ్. వాగీశ్

Kaki Demudamma
కష్టాలు తప్పడంలేదు
కన్నీళ్ళు తప్పడంలేదు
పోరాటమూ తప్పడంలేదు
మూడుముక్కల్లో యుద్ద సారాంశం
మట్టినుంచి మనిషిని
వేరుచేస్తున్న పేరాశకు
భూమి బువ్వ బతుకు లంకెను
తెలుపుతున్న జ్ఞానభోధిని
Report: Bhunirvasitula Ikya Sanghatana
The two day “Bhunirvasitula Ikya Sanghatana” is held successfully on 27 & 28th December, 2008 at Nallakunta Hyderabad. Meeting had representatives from several movements fighting forced displacement under varied projects in the state. Men and women and several adivasi and dalit activists made the movement inspiring and strengthening the resolve to fight against unjust development that’s making poor people homeless and hopeless. It was a meeting of people from the field sharing the experiences of struggles and clarifying the ideas on how to take forward the movement to safeguard their right to life and dignity and lands. The activists discussed how the mainstream political parties are looting and cheating the poorer sections or turning a blind eye with crocodile tears about exploitation by the ruling party.
పోలేపల్లి బ్లాగ్ పై ఆంధ్రజ్యోతి కధనం
పోలేపల్లి సెజ్ వ్యతిరేక పోరాటాన్ని ఇంటర్ నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా చేరవేస్తున్న http://polepally.wordpress.com బ్లాగ్ గురించి మొన్న ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కధనం వెలువడింది. కింద ఆ కధనం చదవచ్చు.

పోలేపల్లికి పోదాం….
శీర్షిక చూసి, ఇదేదో పల్లెటూరుకు తీస్కెళ్లి, అక్కడి అందాల్ని వర్ణించే భావుకత నిండిన బ్లాగు అనుకుంటే పొరపాటే. సాధారణంగా బ్లాగుల్లో సరదా విషయాలు, చర్చలే ఎక్కువ శాతం చోటును ఆక్రమించుకుంటాయి. అలాంటిది, ఏకంగా ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్‌ఈజడ్)లపై చర్చిస్తూ ఒక బ్లాగు ఏర్పాటైందంటే నమ్మగలమా? polepally.wordpress.com మాత్రం అచ్చంగా ఓ ఎస్‌ఈజడ్ గురించి అవగాహన కల్పించడానికే రూపొందింది.
Read the rest of this entry »
Chiranjeevi Polepally Meeting Photos
IdleBrain.com – a leading film portal on Telugu Film industry has put a large collection of Chiranjeevi’s Polepally meeting photos online. Click on the link given below to view those pictures:
http://idlebrain.com/news/functions/chiranjeevi-polepalli.html
Photos : Chiranjeevi visit to Polepally
పట్టాల పంపిణీని బహిష్కరించిన సెజ్ బాధితులు
- Mallu Ravi Luring Farmers with Land Deeds
- Mallu Ravi Luring Farmers with Land Deeds
- Publichearing News Clips
మా భూములు మాకు కావాలని డిమాండ్
కార్యక్రమంలో గందరగోళం, వాగ్వివాదం ; బుజ్జగించిన ఎమ్మెల్యే
జడ్చర్లగ్రామీణం, న్యూస్‌టుడే:సెజ్ ఏర్పాటులో భూములు కోల్పోయిన బాధిత రైతులకు పట్టాలు పంపిణీ చేసిన సందర్భంగా శనివారం పోల్కంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే మల్లురవి ప్రసంగిస్తుండగా బాధితులు లేచి వాగ్వివాదానికి దిగారు. మా భూములు మాకు కావాలని నినాదాలు చేశారు. Read the rest of this entry »
Photos: Polepally Public Hearing
Click on the Thumbnails to enlarge the photos
- BalaGopal, Students with Farmers
- Sociology students attend Polepally Public Hearing
- Farmers & Students at Polepally Public Hearing
- Farmers & Students at Polepally Public Hearing
- Gopal Singing ‘నీలొల్లి నా లొల్లి సెజ్ లనెల్లగొట్టె లొల్లి !’
- Victims addressing Public Hearing
- BalaGopal addressing the Public Hearing
Photos : Polepally SEZ (2nd Aug 2008)
Pictures from Polepally SEZ. The Andhra Pradesh State government has forcibily acquired about 1000 acres of farm land from poor, illiterate dalit and tribal farmers for setting up an SEZ. These are some pictures telling their stories.
- Entrance of APIIC Green Park (SEZ) at Polepally, Jadcherla
- “Hello! We have some visitors here. Should we allow them inside?”
- “Ok. Got it. I will not allow them inside”
- The Great SEZ Wall of India
- The farmers who lost their land now work as daily wage labor in the SEZ
- Generations of victimization!
- Mala Jangilamma, a farmer who lost her land to SEZ. She contested in the recent by-election and got the highest number of votes among all independents
- Farm animals find it difficult to understand who this new intruder is…

































