Archive for the ‘Poetry’ Category
యుద్ధం ముగియలేదు
ప్రియమైన శాంతి కాముకులారా!
మా పసిమొగ్గల పచ్చినెత్తురుతో
శాంతిని అభిషేకించండి
Read the rest of this entry »
సంగ్రామ దేవత
- హెచ్. వాగీశ్

Kaki Demudamma
కష్టాలు తప్పడంలేదు
కన్నీళ్ళు తప్పడంలేదు
పోరాటమూ తప్పడంలేదు
మూడుముక్కల్లో యుద్ద సారాంశం
మట్టినుంచి మనిషిని
వేరుచేస్తున్న పేరాశకు
భూమి బువ్వ బతుకు లంకెను
తెలుపుతున్న జ్ఞానభోధిని
ఇంకొ పానం బలై పోయిందా !
రాములన్న క్షమించే
నాలుగేండ్లు నలభై మంది సచ్చినా
ఎవరెన్ని చెప్పినా అన్యాయాన్ని ఎదిరించి పోరాడినా
అన్నా ఇంకొక దీపం ఆరిపోకుండ ఆపుకోలేకపోయినమే
Read the rest of this entry »
పార్టీలోల్లకి పోలేపల్లి దండాలు
అయ్యలార, మీకు పేరు పేరున దండాలు!
గీనాటికైనా మీ బంగ్లాల నుంచి మా ఊరికొచ్చిండ్లు
కెమరాలనెంటేసుకొని కొంత సమయాన్నిచ్చిండ్లు
నవ్వుకుంట కలిసిమెల్సి బండ్ల మీద వొచ్చిండ్లు
వాన్‌గార్డ్
- మధు కాగుల
ఎలా ఉండగలను…మీ ముందు …
నా హృదయాన్ని ఆవిష్కరించకుండా
ఎక్కడో సంఘర్షణకు రాలిపడిన చిన్న రాయి ముక్కను
ప్రియమైన నాభూమి అక్కున చేర్చుకుని
ఆశీర్వదించి, అభయమిచ్చి తన కంట్లో పెట్టుకుంది
ఎవడేమైతే మనకేమి?
- మధు కాగుల
పోతిరెడ్డిపాడుపై పెదవి విప్పని
గులాబి ముళ్ళని కౌగిలించుకుని
దొరల గడీల ముంగల హోలీ ఆడుదాం
తెలంగాణ భూముల్ని తెగనమ్మినోనికి
గులాబి జెండానూపి దారిచూపినోని నమ్మకానికి
గొంతులు తెగేదాక పాటపాడుదాం
Read the rest of this entry »






