Archive for the ‘Victims’ Category
Polepally Sarpanch Attacked
This evening (11th June 2009) around 9 0′clock, Polepally sarpanch, Balaswamy Goud was attacked near Aurabindo factory when he was going to village in his car. Group of people came in two vechicles and hit him brutally, his condition is serious, right now he’s in hospital, his car was smashed (a maruti which he recently bought). Balaswamy is around 30, unmarried , he lost both his parents when he was young, he is also a victim of Polepally SEZ too. He was committed young sarpanch and always with people in the struggle (you all know that there was mysterious death of Mr. Upender Reddy few years back, who is also very supportive and who brought this issue out).
సెజ్ బాధిత మహిళల అరెస్టు
జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: కేసు వివరాలేవి తెలుపకుండా సెజ్ బాధితులను పోలీసులు అరెస్టు చేయడంతో జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామం ఉలిక్కిపడింది. ఈ విషయంపై టీవీల్లో వార్తలు రావడంతో చర్చనీయాంశమైంది. చివరకు జడ్చర్ల కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా బెయిల్‌పై విడుదల కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Read the rest of this entry »
పనులను అడ్డుకున్నపోలేపల్లి సెజ్ బాధితులు
జడ్చర్ల, ఫిబ్రవరి 4(ఆన్‌లైన్): ఎపిఐఐసిలో నిర్మించే ప్రహరీనిర్మాణం పనుల ను బుధవారం పోలేపల్లి సెజ్ బాధితులు అడ్డుకున్నారు. నిర్వాసితులకు కేటాయించిన స్మశానవాటిక స్థలంలో ప్రహరీనిర్మాణం చేపడ్తున్నారని ఆరోపిస్తూ ప నులను అడ్డుకున్నారు. Read the rest of this entry »







