Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Posts Tagged ‘Devender Goud

తిలాపాపం తలాపిడికెడు

without comments

సెజ్ పేరిట దేశదేశాల సంపన్నుల ప్రయోజనాలకోసం తమ భూములనూ జీవనోపాధినీ జీవనాన్నీ కోల్పోయిన పోలేపల్లి గ్రామ ప్రజలు తెలిసో తెలియకో మన రాజకీయ పక్షాల, నాయకుల రంగులు బయటపెడుతున్నారు. ఒక అమాయక, బాధిత గ్రామంలో ఒక ముఖ్యమైన రాజకీయ నిర్ధారణ ఈ విధంగా వెల్లువెత్తడం ఆశ్చర్యమేమీ కాదు. ఇదివరకు అనేక గ్రామాలు, అనేక పరిణామాలు ఈ విషయాన్ని రుజువుచేశాయి. కాని ఇది మరొకసారి మనపక్కనే, హైదరాబాదుకు కూతవేటు దూరంలో నిరూపించబడుతున్నది.
Read Completely >>

భూసేకరణ కాదు.. ఆక్రమణ

without comments

జడ్చర్ల, జులై 24 (ఆన్‌లైన్‌): సారు.. గ్రీన్‌పార్క్‌ పేరుతో మా భూములు సేకరించలేదు.. ఆక్రమించారు. నష్టపరిహారం డబ్బు మూడు సంవత్సరాలకు చెల్లించారు.. తీసుకున్న నష్టపరిహారంలో సగానికిపైగా లంచాలకే చెల్లించాం… మా భూములు మాకు కావాలని పోరాటం చేస్తే, మమ్మల్ని జైలుకు పంపారు.. భూములు లేకుంటే మాకు బతుకులేదు.. Read the rest of this entry »

సెజ్‌ దోపిడీని ప్రశ్నిస్తాం

without comments

దేవేందర్‌గౌడ్‌

సెజ్‌ దోపిడీని ప్రశ్నిస్తాం : దేవేందర్‌గౌడ్‌

పోరాటానికి కార్యాచరణ ప్రణాళిక: దేవేందర్‌గౌడ్‌

 

 

జడ్చర్లరూరల్‌, న్యూస్‌టుడే:బ్రిటిష్‌ పాలకులు కూడ చేయనివిధంగా పేదల భూములు లాక్కొని కనీసం శవాలను బొందపెట్టేందుకు భూమి లేకుండా వైఎస్‌ ప్రభుత్వం చేస్తుందని ఎన్టీపీపీ అధ్యక్షుడు దేవేందర్‌గౌడ్‌ విమర్శించారు. Read the rest of this entry »

న్యాయం కోసం పోరాటం

without comments

ఎన్టీపీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి

జడ్చర్లగ్రామీణం,జూలై 24 (న్యూస్‌టుడే): మనదేశంలో అమెరికా విధానాల ప్రయోగంతో పేదవాడు పేదవాడిగా…సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారని నవ తెలంగాణ ప్రజాపార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. గురువారం జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌ వద్ద బాధితులు నిర్వహించిన సంఘీభావ యాత్రలో ఆయన పాల్గొన్నారు. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

July 26, 2008 at 1:38 am

NTPP meets Polepally Farmers

without comments

Finally Polepally SEZ gets one Telangana Party to meet them and share experiences of the struggle and declare solidarity with them.

‘Nava Telangana Praja Party’ (NTPP) visited Polepally and talk about the SEZ tragedy in public and to the media along with the people who came from several villages. Read the rest of this entry »

Written by Sujatha Surepally

July 25, 2008 at 6:31 pm