Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పోలేపల్లి దురాగాతాలపై ప్రజాకోర్టు : సుప్రీం కోర్టు మాజీ జడ్జి రాక

with one comment

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: పోలేపల్లిలో 320 కుటుంబాల విధ్వంసానికి, ఇక్కడ జరిగిన దురాగాతాలపై చర్చించడానికి వచ్చే నెల 7న ప్రజాకోర్టును నిర్వహిస్తున్నట్లు పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన కన్వీనర్‌ మధుకాగుల తెలియజేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ సందర్భంగా అక్రమాల్లో భాగస్వాములైన వారిని ప్రజాకోర్టులో నిలబెట్టేందుకు, సత్వరమే సెజ్‌లను ఆపడానికి జాతీయ, అంతర్జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఈ ప్రజాకోర్టుకు సుప్రీం కోర్టు మాజీ జడ్జీ సావంత్‌, న్యాయవాది నిరుపరెడ్డి, మానవహక్కుల సంఘం నాయకులు బాలగోపాల్‌, పౌరహక్కుల సంఘం నేత హరగోపాల్‌, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం, మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌, గద్దర్‌, బొజ్జా తారకం, భాజపా రాష్ట్ర అధ్యక్షులు దత్తాత్రేయ, యాదగిరి, కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యులు పాల్గొంటారని, వీరితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేను ప్రజాకోర్టు కోసం రావాలని పిలవనున్నట్లు మధు వివరించారు.

 

(Courtesy : Eenadu Mahaboobnagar Distric Edition, 28 July 2008)

Advertisements

Written by Polepally InSolidarity

July 28, 2008 at 1:00 pm

Posted in Eenadu, News Archive, Telugu

One Response

Subscribe to comments with RSS.

  1. Regarding Polepally SEZ .Govt has proved its anti people nature .It took people lands with forcefully with minimum price and sell it for Lakhs of rupees like a land brokers .It never bother about peoples problems and miseries and put cases against people who asks for justice.Regarding Polepally peoples struggle, it is genuine and justice .There is lot of need to support them.
    TV

    venkat

    August 13, 2008 at 5:28 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: