Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

సామ్రాజ్యవాద కుట్ర ‘సెజ్‌’

leave a comment »

రూపకర్త బాబు.. అనుసరణ వైఎస్‌: గద్దర్‌

జడ్చర్ల, సెప్టెంబర్‌ 30 (ఆన్‌లైన్‌): ‘సెజ్‌’ సామ్రాజ్యవాద కుట్ర అని ప్రజా గాయకుడు గద్దర్‌ ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన ఆధ్వర్యంలో సాగుతోన్న భూ సత్యాగ్రహ శిబిరాన్ని మంగళవారం సందర్శించిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు.

సెజ్‌లకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రూపకల్పన చేయగా, ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ఆచరణలోకి తెచ్చారని విమర్శించారు. భూమి పుట్టినప్పటి నుంచీ జరగంత అన్యాయాన్ని వైఎస్‌ పాలనలో ప్రజలు చవిచూశారన్నారు. పోలేపల్లి బాధితులతో కలిసి విద్యార్థులు, మేధావులు, రాజకీయ పార్టీలూ పోరాడాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమబెంగాల్‌ను వై.ఎస్‌. గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు.

సోనియా ఇంటి ముందు ధర్నా

పారిశ్రామిక వేత్తల కోసం పేదల భూమిని లాక్కోవటం అమానుషమని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌ పాశం యాదగిరి విమర్శించారు. సమస్యను పరిష్కరించకపోతే బాధితులతో కలసి సోనియాగాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.

(Courtesy: Andhrajyothy  01-10-08)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: