Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

సెజ్ ల పేరుతో దోచుకుతింటున్నారు

leave a comment »

వాడరేవు – నిజాంపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్ పిక్) భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన భూసేకరణ ఆఫీసు ముట్టడి కార్యక్రమంలో అరెస్టయిన సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఇలా అన్నారు:

సెజ్‌లు, కోస్తా కారిడార్‌ల పేరిట ముఖ్యమంత్రి వైఎస్‌ నయా జమీందారీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని పోలీస్‌ స్టేషన్‌లో తనను కలిసిన విలేకరులతో నారాయణ పేర్కొన్నారు. “మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లిలో రైతులకు రూ.18వేలు ఇచ్చి భూమిని తీసుకున్న ఏపీఐఐసీ ఎకరా రూ.5 లక్షల చొప్పున అమ్మింది. ఇపుడు అదే భూమి ఎకరా రూ.కోటికి అమ్ముతున్నారు. రేపు వాన్‌పిక్‌ భూముల పరిస్థితి కూడా ఇదే. దీనిపైనే ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ తిరుగుబాటును ఎవరూ ఆపలేరు. సెజ్‌లు, కోస్తా కారిడార్‌లకు భూములు సేకరించడానికి ముందే కాంగ్రెస్‌ నేతలు అక్కడ వాలుతున్నారు.”

సెజ్‌లకు అక్రమంగా వేల ఎకరాలను కేటాయించటం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ పది జన్మలకు సరిపడా డబ్బు సంపాదించారని నారాయణ బాపట్లలో విమర్శించారు.

Courtesy: Eenadu 16th Oct 2008

Advertisements

Written by dilkibaatein

October 16, 2008 at 9:06 am

Posted in News Archive, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: