Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

About

with 5 comments

About The Blog

The main purpose of this blog is to inform the world about a historic struggle being waged by farmers belonging to 3 villages in Mahabubnagar district in the South-Indian state of Andhra Pradesh. The state government has forcibly acquired about 1000 acres of land belonging to poor farmers of Polepally, Mudireddy Pally and Gundla Gadda Thanda. All these farmers are illiterate and belong to Scheduled Tribes, Scheduled Castes and Backward Castes. In short, they were the poorest of the poor and the most vulnerable sections of our society.

The state government officials lied and threatened these hapless farmers and paid them a meagre amount of about Rs 18,000 per acre. Many farmers realised only half of this amount as they had to pay bribes at every stage to get this compensation.

What is shocking is that after acquisition, the lands were handed over to APIIC (Andhra Pradesh Industrial Infrastructure Corporation), which inturn allotted this land for a Pharma SEZ and started selling these very lands at Rs. 40,00,000. (This info was updated on 28th Aug 2008)

Farmers who started protesting this injustice were implicated in false cases and arrested. The agitation has now entered its fourth year. Till today, 42 farmers have died from either hunger, heartbreak or suicide.

From a time where no political party bothered about them, Polepally SEZ victims have now succeeded in capturing the attention of all major political parties in the state. The woes of these farmers are now being featured in all major regional and national media.

Polepally SEZ is a classic example of who is “sacrificing” for whose “development” in this country.

It is the responsibility of people like us to extend our solidarity to the spirited fightback of Polepally farmers.

For more details contact:

Polepally

Madhu Kagula +91-94405-65856

Hyderabad

Sujatha Surepally: +91-98494-68281

Dileep Konatham: +91-98496-96536

USA

JayaPrakash Telangana: +1-240-604-1327

————————————————–

దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, బాలానగర్‌ మండలాల పరిధిలోని గ్రామాలైన ముదిరెడ్డిపల్లి, పోలేపల్లి, గుండ్లగడ్డ తాండల వద్ద నిర్మాణంలో ఉన్న ఫార్మాసెజ్ (Formulation SEZ) పై అక్కడి స్థానిక రైతుల పోరాటం బయటి ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఉద్దేశించిన బ్లాగ్ ఇది.

నిరక్షరాస్యులైన స్థానిక రైతులను మభ్యపెట్టి, బెదిరించి వారివద్ద నుండి కారుచౌకగా భూమి లాక్కున్న రాష్ట్ర ప్రభుత్వం, అదే భూమిని ప్రైవేటు ఫార్మా కంపెనీలకు కొన్ని వందల రెట్ల ధరకు తెగనమ్మిన ఈ దారుణం స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం.

తమ భూమిని ఎందుకు లాక్కుంటున్నారని అడిగిన పాపానికి ఆ పేద రైతులపై కేసులు బనాయించి ఇక్కట్ల పాల్జేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. నష్ట పరిహారంగా కొన్ని వేల రూపాయలు వారి మొహాన విదిలించి వారి భూముల్లో వారినే కూలివాళ్లుగా మార్చేసింది. ఈ అన్యాయంపై పోలేపల్లి ప్రాంత రైతులు గత మూడేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పోరులో ఇప్పటికే అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ గడ్డపై ఎవరి “అభివృద్ధి” కొరకు ఎవరు త్యాగం చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది పోలేపల్లి సెజ్.

తమ భూమికొరకు అవిశ్రాంతంగా పోరుసల్పుతున్న పోలేపల్లి రైతుల పక్షాన బుద్ధిజీవులంతా నిలవాల్సిన తరుణమిది. లేకుంటే చరిత్ర మనల్ని ఎప్పటికీ క్షమించదు.

ఈ పోరాటం గురించి మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి:

పోలేపల్లి:

మధు కాగుల – +91-94405-65856

హైదరాబాద్:

సూరేపల్లి సుజాత : +91-98494-68281

కొణతం దిలీప్ :     +91-98496-96536

అమెరికా:

జయప్రకాష్ తెలంగాణ : +1-240-604-1327

Written by dilkibaatein

April 21, 2008 at 4:30 am

5 Responses

Subscribe to comments with RSS.

  1. Hi,
    I came to know of this issue by Rakesh Reddy. I want to join this struggle.

    Abhishek

    October 10, 2008 at 11:41 pm

  2. Dear Abhishek,

    Rakesh has informed me about you. Polepally SEZ Vyathireka Aikya Sanghatana (PSVAS) would like to thank you for putting up a banner supporting Polepally agitation in your blog -(http://removing.blogspot.com/)

    PSVAS welcomes you to join the agitation. We will keep you informed about all the future programs.

    Konatham Dileep

    October 11, 2008 at 6:36 pm

  3. దిలీప్ గారు,

    ఈ మధ్య చూసిన ఒక hollywood movie, The International గురించి చెప్పడానికి ఇక్కడ వ్యాఖ్యని పెడుతున్నాను.

    ఈ సినిమా “confessions” లో జాన్ పెర్కిన్స్ పేర్కొన్న అంశాలనే చూపించింది. కాకపోతే హాలీవుడ్ స్టైల్ లో. బహుసా బ్యాంకుల నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చెప్పిన తొలి సినిమా ఇదే కావచ్చు. మీరు తప్పకుండా చూడండి ఈ సినిమాని.

    మీకు కావాలంటే download చేయడానికి links ఇస్తాను.

    శరత్

    sarat chandra

    July 11, 2009 at 12:07 pm

  4. శరత్ గారూ,

    మిత్రుల ద్వారా ఈ సినిమా డివీడీ తెప్పించుకుని చూస్తాను.

    దిలీప్

    Konatham Dileep

    July 13, 2009 at 2:28 pm

  5. Dear dilep, Madhu & sujatha Garu

    Great work you are done and given good report on polepally issue.

    I appreciate your efforts

    regards

    chaithanya.paidipalli M.A LL.B
    Advocate
    VOICE NGOS NETWORK

    VOLUNTARY VOICE
    Magazine only on service
    9848363149

    chaithanya

    January 25, 2010 at 9:06 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: