Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Author Archive

Paper Invitation: National Seminar on SEZs

with one comment

Two-Day National Seminar on
Political Economy of Special Economic Zones (SEZs)

The Special Economic Zones Policy in the country had been formally introduced by the Govt. of India in April 2000. The theoretical genesis for the formation of these zones is the export-led growth strategy considering the need to enhance foreign investment and also to promote exports from the country. Further, the SEZs are expected to offer high quality infrastructure facilities and support services, besides allowing for the duty free import of capital goods and raw materials to make the domestic enterprises and manufacturers to be competitive globally. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

August 19, 2009 at 5:30 pm

Posted in Articles, English, Pamphlets

సెజ్‌ బాధితులకు 94 వేల ఓట్లు

leave a comment »

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌, మేజర్‌న్యూస్‌: మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసిన 15 మంది సెజ్‌ బాధితులు 80వేలకు పైగా ఓట్లు సాధించడం గమనార్హం. తాము లక్ష ఓట్లు సాధిస్తామని బాధితులు మొదటినుంచి ప్రకటిస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఓట్లు రావడం విశేషం. వారిలో రవీందర్‌గౌడ్‌ అనే బాధితుడు 13,396 ఓట్లు సాధించగా, కర్రె జంగయ్య 11,268 బుడిగెజంగం లక్ష్మమ్మ 9,811, వీరితో పాటు బీఎస్పీ అభ్యర్థిగా సెజ్‌ బాధితుడైన పాలెం సుదర్శన్‌గౌడ్‌ సైతం బరిలో ఉన్నారు, ఇతడు 13,593 ఓట్లు సాధించారు. ఇవి కలిపితే సెజ్‌ బాధితులకు పోలైన ఓట్లు 94 వేలు దాటుతున్నాయి. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

May 18, 2009 at 4:49 pm

ప్రత్యేక ఆర్థిక మండలాలు – మహిళలపై ప్రభావం

with one comment

సెజ్‌ల వల్లత భూములు కోల్పోయిన రైతుల కష్టాలను, ఈ పరిణామాలతో మరిన్ని అవస్థల పాలవుతున్న స్త్రీల పరిస్థితిని వివరిస్తున్నారు సాదు రాజేష్‌

అభివృద్ధి ఎలా ఉంటుంది? అభివృద్ధి ఫలాలు ఎవరు అందుకోవాలి? అభివృద్ధి అవసరం ఎవరికి కావాలి? అభివృద్ధిని ఎలా సాధించాలి? ఈ ప్రశ్నలకు నేడు మన ప్రభుత్వాల నూతన అభివృద్ధి సంస్కరణల విధానం స్పష్టంగా తెలియజేస్తోంది. అభివృద్ధి అంటే పచ్చని పంటలతో తులతూగే పల్లె సీమలను విస్తాపనం చేసి వాటి స్థానంలో ధగధగ కాంతులతో మెరిసే హోటల్స్‌ను, సినిమాహాళ్లను, టౌన్‌షిప్‌లను, హబ్‌లను, పబ్‌లను నిర్మించి కొంతమంది ధనికులకు ఆనంద నిలయాలను తయారు చేయడమే అభివృద్ధిగా చెప్పడం జరుగుతోంది. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

September 11, 2008 at 9:38 pm

ప్రభుత్వం మీ భూమి కోసం వస్తే…

with 4 comments

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అడ్డగోలుగా జరుపుతున్న భూసేకరణ వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపధ్యంలో అసలు భూసేకరణ చట్టం ఏమిటి, ప్రజలు ప్రభుత్వ అక్రమాలను ఎలా అడ్డుకోవచ్చు వంటి ఉపయుక్తమయిన విషయాలతో మానవ హక్కుల వేదిక (HRF) ఇటీవల ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించింది. రాష్ట్ర ప్రజలందరికీ ఈ పుస్తకం అందాలనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకం కాపీని ఇక్కడ ఇస్తున్నాం. (కె బాల గోపాల్, ఎస్ జీవన్ కుమార్ గార్లకు కృతజ్ఞతలతో …)

పుస్తకం పీడిఎఫ్ ఫైలు ఇక్కడ దిగుమతి చేసుకోండి

ప్రభుత్వం మీ భూమి కోసం వస్తే…

వేరే ఏ రకంగానూ దాన్ని ఆపలేకపోతే కనీసం చట్టాలలో ఏముందో తెలుసుకొని, తగిన జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకైనా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.

భూసేకరణ జరుగుతున్నది 1894 నాటి భూసేకరణ చట్టం కింద. ఆ చట్టం ‘ప్రజా ప్రయోజనం’ పేరుతో ప్రజల భూములనూ, ఇతర స్థిరాస్తులనూ సేకరించే అధికారం ప్రభుత్వానికిస్తుంది. అయితే ఏ అవసరం కోసమైతే భూమి సేకరిస్తున్నారో అది ‘ప్రజా ప్రయోజనం’ కిందకి వస్తుందా, ఒకవేళ వచ్చినా మీ భూమికాక వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అనే విషయంలో అభ్యంతరం చెప్పే, ప్రత్యామ్నాయాలనూ సూచించే అవకాశం మీకు ఉంది. వాటి గురించి ఆలోచించమనీ, అభ్యంతరాలకు జవాబు చెప్పమనీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టగల అవకాశమూ మీకు ఉంది. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

September 3, 2008 at 7:56 am

పట్టాల పంపిణీని బహిష్కరించిన సెజ్‌ బాధితులు

with one comment

మా భూములు మాకు కావాలని డిమాండ్‌
కార్యక్రమంలో గందరగోళం, వాగ్వివాదం ; బుజ్జగించిన ఎమ్మెల్యే

జడ్చర్లగ్రామీణం, న్యూస్‌టుడే:సెజ్‌ ఏర్పాటులో భూములు కోల్పోయిన బాధిత రైతులకు పట్టాలు పంపిణీ చేసిన సందర్భంగా శనివారం పోల్కంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే మల్లురవి ప్రసంగిస్తుండగా బాధితులు లేచి వాగ్వివాదానికి దిగారు. మా భూములు మాకు కావాలని నినాదాలు చేశారు. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

August 10, 2008 at 4:04 am

Press Coverage : Polepally Public Hearing

leave a comment »

Written by Polepally InSolidarity

August 8, 2008 at 2:30 am

Photos: Polepally Public Hearing

leave a comment »

Click on the Thumbnails to enlarge the photos

Written by Polepally InSolidarity

August 8, 2008 at 1:54 am

Posted in English, Photos, Telugu

Tagged with , , ,