Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Posts Tagged ‘protest

సెజ్‌ బాధితుల సత్యాగ్రహం ప్రారంభం..

leave a comment »

AJ SEZ Cartoon

... not like this, do come in some nice suits & suitCASES, the Chief Minister will give more lands than he took!

(ఆన్‌లైన్‌ ప్రతినిధి-మహబూబ్‌నగర్‌) : మా భూములు మాకు ఇవ్వాలని పోలేపల్లి సెజ్‌ బాధితులు గురువారం అరవిందో ఫార్మా కంపెనీ ఎదుట సత్యాగ్రహం ప్రారంభించారు. అక్టోబర్‌ రెండో తేదీ వరకు సాగే ఈ సత్యాగ్రహంలో స్వచ్ఛందంగా పనులు మానుకుని బాధిత కుటుంబాలతోపాటు కంపెనీలో పని చేస్తున్న ప్రతి ఒక్కరు పాల్గొనాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. Read the rest of this entry »

బోగస్ పట్టాలకు వ్యతిరేకంగా ధర్నాకు దిగిన పోలేపల్లి రైతులు

leave a comment »

తమకు ఇచ్చిన బోగస్ పట్టాలకు వ్యతిరేకంగా జడ్చర్ల ఎమ్మార్వో ఆఫీసు ముందు 12 ఆగస్ట్ 2008 నాడు పోలేపల్లి సెజ్ బాధిత రైతుల ధర్నాకు సంబంధించిన పత్రికా వార్తలు

ఆంధ్రజ్యోతి దిన పత్రిక : పోలేపల్లి సెజ్‌ బాధితుల ధర్నా
 
జడ్చర్ల, ఆగష్టు 12 (ఆన్‌లైన్‌): పోలెపల్లి సెజ్‌ బాధితులకు 200 గజాల స్థలానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు తప్పుగా యిచ్చారంటూ మంగళవారం మండల తహసీల్ధార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పోలెపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన కన్వీనర్‌ మధు కాగుల అధ్వరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది సెజ్ నిర్వాసితులు పాల్గొన్నారు. Read the rest of this entry »

Written by dilkibaatein

August 13, 2008 at 9:04 am

Polepally Farmers protest in front of APIIC office, Hyderabad

leave a comment »

Written by JayaPrakash Telangana

July 7, 2008 at 5:33 am