Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Your Opinion

with 18 comments

పోలేపల్లి సెజ్ బాధితులకు ఇప్పుడు కావాల్సింది “మీ వెనుక మేమున్నాం” అనే భరోసా. ఇవ్వాళ మనం మౌనంగా ఉంటే ఈ అభివృద్ధి విధ్వంసం రేపు మనల్నే కబళించవచ్చు. పోలేపల్లి సెజ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద వ్యాఖ్య రూపంలో రాయండి.

* * *

The need of the hour for Polepally farmers / victims is your moral support. If we stay silent watching the atrocities today, there is every chance that the demon of development will engulf our future. Please share your thoughts about the SEZ & the struggle !

Thank you ! for taking time & sharing your opinion !

Advertisements

Written by dilkibaatein

April 21, 2008 at 8:37 am

18 Responses

Subscribe to comments with RSS.

 1. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడూ పేదల తరపున పోరాడతామనే కమ్యూనిస్టులు ఏమీ చేయటంలేదా ఈ విషయంలో? ఒక్క పోలేపల్లే కాదు. ఇంకెన్న చోట్ల ఉన్నాయో ఈ సెజ్ భాగోతాలు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా భూబకాసురుల రాజ్యం నడుస్తుంది. ‘రియల్’ డబ్బు రుచి మరిగిన రాజకీయగణం రాజధానిలో భూ కబ్జాలు, ప్రభుత్వ భూమిని వేలం వెర్రిగా అమ్మేయటాలు దాటి పోయి ఇప్పుడు సెజ్ లు, రింగు రోడ్లు, ఇతర ప్రాజెక్టుల నెపంతో బక్క రైతుల, నోరులేనివాళ్ల దగ్గరనుండి భూమిని లాక్కునేదాకా వచ్చింది. ఇందులో అందినమేరా దోచుకున్నాక రేపో ఎల్లుండో వీళ్ల కన్ను ఏకంగా జనాల నివాస ప్రాంతాలపైనే పడుతుందేమో!

  జడ్చర్ల ఎన్నికల్లో పోలేపల్లి రైతులు పోటీ చెయ్యటం వల్ల ఫలితమేమన్నా ఉంటుందా? నల్లగొండ జలసాధన సమితి విషయం అప్పట్లో ఎంత చర్చనీయాంశమయినా ఇప్పుడెవరికి గుర్తుంది? రోజుకిన్ని కుంభకోణాలు బయటపడుతుంటే ప్రజలు ఎన్నని రోజుల తరబడి గుర్తుపెట్టుకుంటారు? మహా అయితే కాంగ్రెస్ మీద దోపిడీ ప్రభుత్వమనే ఒక నిర్ణయానికొచ్చి వచ్చే ఎన్నికల్లో దించేస్తారు. అప్పుడేమవుతుంది? తెదెపా వస్తే వాళ్ళేమన్నా తక్కువ తింటారా?

  దేశంలో రాజకీయం కుళ్లిపోయింది బ్రదర్. కొత్త నీరు రావాలి. అంటే చిరంజీవో, మరొకరో కాదు. లోక్ సత్తా జయప్రకాష్ అన్నట్లు, మనం ఆటగాళ్లని మార్చటమ్మీద కాకుండా ఆట నియమాలు మార్చటమ్మీద పోరాటం చెయ్యాలి. అవి మారిన నాడు, మారినవి సరిగా అమలయిన నాడు మాత్రమే మనకి ముందడుగు. అప్పటి దాకా ఈ సెజ్ లు, ఇతరత్రా కుంభకోణాలు విని బాధ పడటమే తప్ప మనం చెయ్యగలిగేదేమీ లేదు.

  http://anilroyal.wordpress.com
  http://anilroyal.blogspot.com

  అబ్రకదబ్ర

  May 8, 2008 at 10:31 pm

 2. రక్షించాల్సిన ప్రభుత్వమే పోలేపల్లి బాదితుల్ని వేదిస్తుంది. ప్రభుత్వ భూముల్ని, అసైండ్ భూముల్ని అనుభవిస్తున్న ఇండస్ట్రియలిస్టు ల నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి వాటిని స్వాధీనం చేసుకోలేని అసమర్థ సర్కారు పేద రైతుల సేద్యపు భూములను అన్యాయం గా బలవంతం గా గుంజుకోవడం నిజంగా పాశవికం. ప్రభుత్వమే ఇలా దళారి అవతరమెత్తి బడాబాబు ల అవసరాల కోసం బడుగుల గొంతు నొక్కుతుంటే ప్రజస్వామ్యానికి ఎవరు దిక్కు.

  naveen achari

  July 31, 2008 at 1:44 am

 3. I write to support and congratulate you for your struggle. The website is most useful, especially for those of us researching SEZs and trying to collect evidence to stop them.

  In solidarity,
  Aseem Shrivastava

  http://sez.icrindia.org/2008/01/02/the-sez-versus-the-%E2%80%98unrewarding%E2%80%99-small-farm/
  http://www.countercurrents.org/aseem200407.htm

  Aseem Shrivastava

  August 14, 2008 at 9:50 am

 4. sez peruna pedalanu inka pedarikanga cheyademe party perucheppukoni labapade varu eeroju manaku kanabadutunnaru eelanti varini veri pareyalaini na korika TDP TRS PRP NTTP TTP CPI CPM Partys Dini Gurinchi Alochinchalsndiga koruthu Jai Hindu

  yakaiah

  September 30, 2008 at 12:07 am

 5. we are also victims.govt.acquired our lands for singareni coal mines.agreement is there to provide jobs and cost of land.we recieved only cost of land.high court also orderd to provide jobs but singareni company is not absorbing us. to change the entire system a new govt.,with new thoughts is required.,,, ……………..STOP NOT UNTIL YOU ACHIEVE THE GOAL…..

  ch.kanakaraju

  October 5, 2008 at 7:44 pm

 6. పోలేపల్లి సెజ్ బాధితురాలు నాగమ్మ బుధవారం సాయంత్రం ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందింది…యెవ్వరు ఈమె మరణానికి కారకులు?…యెవ్వరిని బాధ్యులుగా పెరుకొంటాం?ఇలా ప్రజలను భయభ్రాంతులను చెస్తూ బలవన్మరణాలకు తోడుపడుతున్న తెర్రరిస్టులు యెవ్వరు?…మనమెమి చెస్తాములే అని నిమ్మకు నీరెత్తినట్లున్న భద్రజీవులారా….వాళ్లు మీ కొసం కూదా వస్తారు…అప్పుడు మిమ్మల్ని కాపడటానికి యెవ్వరు మిగిలి ఉండరు…ముంబై లొ జరిగిందే తెర్రరిజం కాదు….తెర్రర్ చాల మంది స్రుష్టిస్తూ ఉన్నారు..గుర్తించండి…

  kjaanu

  December 4, 2008 at 6:05 am

 7. ఈ పొలేపల్లి పొరాట సైట్ ను అలుపు లేకుండా తాజా గా ఉంచుతున్నందుకు ధన్యవాదాలు.

  ఫొలేపల్లి పొరాటం నడుపుతున్న ప్రజల ప్రధానమైన డిమాండ్లేమిటొ బాక్స్ కట్టి ఈ సైట్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు ఇక్కడ ఉంచటం చాల అవసరం.ఆ డిమాండ్లేమిటొ సూటిగా ఉంటే వాటిని సాధించేందుకు యేం చెయ్యలొ సలహాలు,సూచనలు,సహయం చెయ్యాలనుకున్న వాళ్ళకు ప్రయోజనకరంగా ఉంటుంది.

  ఈ పొరాటానికి ప్రతి అడుగునా అవుతున్న ఖర్చు,దానికి పడుతున్న శ్రమ,సహాయం యెక్కడి నుండి అందుతున్నది,నిధుల లొటు యెంత ఉంటున్నది వంటి వివరాలను ఉంచితే బాగుంటుంది. పొరాటపు పట్టుదల పెరిగేందుకు, విశ్వసనీయత విస్తరించేందుకు ఇలాంటి వివరాలు పనికి వస్తాయి.

  vageeshan

  April 18, 2009 at 10:26 am

 8. వాగీష్ గారూ,

  మంచి సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. త్వరలోనే మీరు ఇచ్చిన సూచనలు అమలు పరుస్తాం.

  దిలీప్

  Konatham Dileep

  April 19, 2009 at 11:14 am

 9. మిత్రులారా నమస్తే,

  ఈ బ్లాగు మరింత ప్రయొజనకరంగా మారేందుకు ఈకింది సూచనలు ఉపయోగపడుతాయనుకుంటున్నాను

  1)చిన్నగా సూటిగా పోలెపల్లి భూదురాక్రమణ చరిత్ర దానిలోని ప్రధాన ఘట్టాలు.
  2)ఈ పోరాటానికి ఎందుకు మద్దతు ఇవ్వాలో తెలుపాలి
  3)ఎవరైనా ఈ పొరాటానికి మద్దతు ఇవ్వదలిస్తే ఏ ఏ రూపల్లో సహకరించవచ్చునో సూచనలు సలహాలు
  4)భూదురాక్రమణను వ్యతిరేకిస్తున్న ఇతర ప్రాంతాలలో ( మన దేశంలోనూ -విదేశాల్లూనూ) జరుగుతున్న పోరాటాల సమచారం-వాటినించి ఒస్తున్న అనుభవాలు వాటి వెబ్ లింకులు
  5 )భ్లాగును – చరిత్ర – కర్తవ్యం మరియు సహకారం – పోరాట కార్యక్రమం – పత్రికా స్పందన – అభిప్రాయాలు-ఆడియో విజువల్స్-చట్టపర అంశాలు -సలహాలు సూచనలు – ఇతరాలు – గా వర్గీకరిస్తె బాగుండవచ్చు

  మరిన్ని ఆలోచనలతో మళ్ళీ కలుద్దాము

  సెలవు

  మీ

  హారతి వాగీశ

  vageeesh

  April 23, 2009 at 8:59 pm

 10. వాగీష్ గారు ఇచ్చిన సూచనలు చాలా బాగున్నాయి…బ్లాగు రూపకర్తలు వీటిని తప్పకుండా పరిగణనలొకి తీసుకుంటారని ఆశిస్తున్నాం….

  kjaanu

  April 26, 2009 at 7:49 am

 11. హారతి వాగీశ గారు,

  మీ సూచనలు చాలా బావున్నాయి. వీటిలో కొన్నిటినయినా వెంటనే అమలుపరుస్తాం.

  దిలీప్

  Konatham Dileep

  April 30, 2009 at 4:23 pm

 12. Respected blog managers,

  Here is an idea
  Train some persons with understanding, involvement to polepally struggle on maintaining blog-essentially to the concerned locals and preferably to the proximate insiders.
  Added to this, imparting of this training will help them to get connected with broader world. It provides a new confidence to them. You can concentrate on anglicizing the blog. Certainly there is talent in the people in the vicinity.
  This hand holding by you in the long run may provide you more time to think about mustering fresh support to struggle

  vageeshan harathi

  May 11, 2009 at 6:08 pm

 13. Nice to see the demands on the front page of the blog.
  Hope other suggestions will also be implemented soon.
  Let us appeal from all the forums to establish a SUPPORT GROUP TO POLEPALLY.P-SG .
  If we can muster a continued support of say about Hundred Families contributing a sum of Rs500PM( RS 6000 PA) then that will be a great achievement.

  That can be a new way of ( or reinvented old ethical way)supporting open peoples movements for rights and justice.
  There is an urgent need for a face lift to this blog( which is not hilarious ) is needed urgently .It will enhance readability as we refer this blog to as many people as possible

  Lets do this together
  H.Vageeshan

  vageeesh

  May 22, 2009 at 4:38 pm

 14. wts the price defined for 1 acre???
  is it comparable to the market price???
  what exactly are your problems???

  SEZ are essential to the prosperity of state…

  srikanth

  January 14, 2010 at 11:23 am

 15. Dear friends

  your efforts was good and appreciatable. SEZ concept was wrong and harmfull to farmers as well as rural environment. In developing era governments are moving towards benefiting some rich people or industrialists and not seeing towards the poor and needy.

  Every citizen of our nation would oppose this type of anti people or anti rights policies.

  I personally supporting this good cause

  regards

  chaithanya M.A LL.B
  Advocate
  VOICE NGOS NETWORK
  Federation of voluntary agencies in ap

  VOLUNTARY VOICE
  Magazine only on service

  chaithanya

  January 25, 2010 at 9:22 pm

 16. Dear friends

  your efforts was good and appreciatable. SEZ concept was wrong and harmfull to farmers as well as rural environment. In developing era governments are moving towards benefiting some rich people or industrialists and not seeing towards the poor and needy.

  Every citizen of our nation would oppose this type of anti people or anti rights policies.

  I personally supporting this good cause

  regards

  chaithanya M.A LL.B
  Advocate
  VOICE NGOS NETWORK
  Federation of voluntary agencies in ap

  VOLUNTARY VOICE
  Magazine only on service
  9848363149

  chaithanya

  January 25, 2010 at 9:23 pm

 17. Here is a suggestion. Could people in the region organise a picket with help from solidarity activists? I have seen it done by industrial workers and it works if the picket works 24/7.

  Narendra Mohan

  November 28, 2011 at 4:36 pm

 18. Hello
  Could I get the email address of Depalle Sayanna please?
  Many thanks in advance.
  Kind regards.
  Bruno Depale

  Depale bruno

  December 23, 2014 at 1:03 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: